(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.181. అధ్యాయః 181
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
కీటేన వ్యాసచోదనయా రాజ్యపాలనపూర్వకం జన్మాంతరే బ్రాహ్మణ్యలాభేన తపశ్చర్యాదినా బ్రహ్మసాలోక్యాధిగమః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

క్షత్రధర్మమనుప్రాప్తః స్మరన్నేవ చ వీర్యవాన్।
త్యక్త్వా హి కీటతాం రాజంశ్చచార విపులం తపః॥ 13-181-1(88654)
తస్య ధర్మార్థవిదుషో దృష్ట్వా తద్విపులం తపః।
ఆజగామ ద్విజశ్రేష్ఠః కృష్ణద్వైపాయనస్తదా॥ 13-181-2(88655)
వ్యాస ఉవాచ। 13-181-3x(7391)
క్షాత్రాదేవ వ్రతాత్కీట భూతానాం పరిపాలయ।
క్షాత్రం దేవవ్రతం ధ్యాసంస్తతో విప్రత్వమేష్యసి॥ 13-181-3(88656)
పాహి సర్వాః ప్రజాః సంయక్ శుభాశుభవిదాత్మవాన్।
శుభైః సంవిభజన్కామైరశుభానాం చ భావనైః॥ 13-181-4(88657)
ఆత్మవాన్భవ సుప్రీతః స్వధర్మాచరణే రతః।
క్షాత్రీం తనుం సముత్సృజ్య తతో విప్రత్వమేష్యసి॥ 13-181-5(88658)
భీష్మ ఉవాచ। 13-181-6x(7392)
సోఽప్యరణ్యాదభిప్రేత్య పునరేవ యుధిష్ఠిర।
మహర్షేర్వచనం శ్రుత్వా ప్రజా ధర్మేణ పాలయన్॥ 13-181-6(88659)
అచిరేణైవ కాలేన కీటః పార్థివసత్తమ।
ప్రజాపాలనధర్మేణి ప్రేత్య విప్రత్వమాగతః॥ 13-181-7(88660)
తతస్తం బ్రాహ్మణం ద్రష్టుం పునరేవ మహాయశాః।
ఆజగామ మహాప్రాజ్ఞః కృష్ణద్వైపాయనస్తదా॥ 13-181-8(88661)
వ్యాస ఉవాచ। 13-181-9x(7393)
భోభో బ్రహ్మర్షభ శ్రీమన్మా వ్యథిష్ఠాః కథంచన।
శుభకృచ్ఛుభయోనీషు పాపకృత్పాపయోనిషు॥ 13-181-9(88662)
ఉపపద్యతి ధర్మజ్ఞ యథాధర్మం యథావ్రతం।
తస్మాన్మృత్యుభయాత్కీట మా వ్యథిష్ఠాః కథంచన।
ధర్మలాభాత్పరం న స్యాత్తస్మాద్ధర్మం చరోత్తమం॥ 13-181-10(88663)
కీట ఉవాచ। 13-181-11x(7394)
సుఖాత్సుఖతరం ప్రాప్తో భగవంస్త్వత్కృతే హ్యహం।
ధర్మమూలం శుభం ప్రాప్య పాప్మా నష్ట ఇహాద్య మే॥ 13-181-11(88664)
భీష్మ ఉవాచ। 13-181-12x(7395)
భగవద్వచనాత్కీటో బ్రాహ్మణ్యం ప్రాప్య దుర్లభం।
అకరోత్పృథివీం రాజన్యజ్ఞయూపశతాంకితాం।
తతః సాలోక్యమగమద్బ్రహ్మణో బ్రహ్మవిత్తమః॥ 13-181-12(88665)
అథ పాపహరం కీటః పార్త బ్రహ్మ సనాతనం।
స్వకర్మఫలనిర్వృత్తం వ్యాసస్య వచనాత్తదా॥ 13-181-13(88666)
కురుక్షేత్రే యుద్ధహతాః పుణ్యే క్షత్రియపుంగవాః।
సంప్రాప్తాస్తే గతిం పుణ్యాం తన్మా త్వం శోచ పుత్రక॥ ॥ 13-181-14(88667)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకాశీత్యధికశతతమోఽధ్యాయః॥ 181 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.